కామారెడ్డి జిల్లా మండల బిబిపేట్ మండల్ లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రభుత్వం నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్న బిబిపేట్ మండల్ కొత్తగా రూములు ఏర్పాటు చేయాలని మార్కెట్ కట్టించగలరని ప్రభుత్వం ఎమ్మెల్యే కు 40 మంది వ్యాపారస్తులు రైతులు 20 మంది మొత్తం 60 మంది రోజు మార్కెట్ జరుగుతున్నందున ఇబ్బందులకు రైతునే కావున మాకు న్యాయం చేస్తారని మీడియాకు తెలపడం మూడు కిలోమీటర్ల దూరంలో మెదక్ దుబ్బాక ఐదు కిలోమీటర్లు సిద్దిపేట్ 8 కిలోమీటర్లు ఈ నాలుగు ప్రాంతాల్లో నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్న డైలీ మార్కెట్ సండే పెద్ద ఎత్తున వీక్లీ మార్కెట్ పెద్ద ఎత్తున జరుగుతుంది కావున అధికారులు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము కామారెడ్డి 30 కిలోమీటర్లు మొత్తం చూసుకుంటే 5 జిల్లాలకు సరిహద్దులు మీడియాకు సమాచారం ఇచ్చాము దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము మీడియా ముఖంగా అచ్చి మాట్లాడిన ఉప్పు లింగం అధ్యక్షుడు మార్కెట్ ఉపాదాక్షులు మల్లేశం రైటర్ గా రమేష్ సలహాదారుగా శీను నర్సింలు మీడియా ముఖంగా తెలిపారు
బిబిపేట్ : కూరగాయల వ్యాపారస్తులకు రూములు ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES