Wednesday, February 5, 2025

ముగిసిన ” పోషణ పక్వాడ ” పక్షోత్సవాలు “

యన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం చిల్లకల్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మి భార్గవి వారి ఆదేశాలు మేరకు గ్రేడ్- 1  సూపర్ వైజర్ ఉషారాణి  ఆధ్వర్యంలో పోషణ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా యన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ళ గ్రామం లో  వెల్ బేబీ షో ఫ్రీ స్కూల్ పిల్లల యాక్టివిటీ చేయించటం ర్యాలీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త సీతారావమ్మ తృతీయమాట్లాడుతూ చిరుధాన్యాలు ఉపయేగాల గురించి  విధ్యార్ధుల కు, చిన్న పిల్లలకు  తెలియచేయటం జరిగింది.   

ఈ కార్యక్రమంలో యం.ఎల్.హెచ్.యు. శ్రీమతి పి.స్వర్ణ ,యం.యస్.కె. యం.లక్ష్మి , అంగన్వాడి కార్యకర్తలు, యస్. సీతారావమ్మ ,ఆర్. విజయ కుమారి,సహాయకులు జి.లత,జి.శ్రావణి,ఆశ,యస్.యల్లమ్మ , పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular