కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం/ గ్రామం వాసవి క్లబ్ లో ఆరోగ్య శిబిరం ఉచిత కన్సల్టేషన్ మరియు వైద్యం మధుమేహం, జీపీ, సర్వైకల్ స్పాండిలైటిస్, వెన్నునొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్ధరైటిస్, ఆస్తమా, యురోజెనిటల్ సమస్యలు, రుతుక్రమ సమస్యలు వంటి అన్ని వ్యాధులు ఇంకా మొదలగునవి మంగళవారం 12 మార్చ్ 2024 ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాగయ్య తెలిపారు.
బిబీపేట : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
RELATED ARTICLES