బీబీపేట మరియు దోమకొండ ఉమ్మడి మండలాల్లోని అన్ని గ్రామాల ప్రజలు , ప్రజాప్రతినిధులు , వివిధ ప్రభుత్వశాఖల అధికారులు అనధికారులకు అందరికీ తెలియజేయునది ఏమనగా జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ” పల్స్ పోలియో ” చుక్కల కార్యక్రమం తేదీ:03/03/2024 ఆదివారం రోజున అన్ని గ్రామాలలో నిర్దేశిత పోలియో చుక్కల కేంద్రాలలో ,అంగన్వాడీ కేంద్రాలలో ,ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలలో ,ప్రాథమికఆరోగ్యకేంద్రం బీబీపీటలో మరియు దోమకొండ సామాజికఆరోగ్యకేంద్రంలో ఇట్టి కార్యకరం అప్పుడే పుట్టిన బిడ్డ 0 -నుండి -05 సంవత్సరాల వయసు పిల్లలకు వేయబడును . కావున ప్రతిఒక్కరు తమ విద్యుక్త ధర్మంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి
ఇట్లు
————
ప్రభుత్వ వైద్యాధికారి
బీబీపేట
మార్చి 3వ తేదీ ఆదివారం రోజున పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం
RELATED ARTICLES