TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో APMF మీడియా ఫెడరేషన్ ఏర్పడిన కొద్ది కాలంలోనే ,ఇతర సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కి మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాలు ఇచ్చిన వెంటనే స్పందించి శుక్రవారం డోన్ పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ పట్టణానికి చెందిన విలేకరుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం భూమి పూజ నిర్వహించారు.. వేణువెంటనే ప్రెస్ క్లబ్ నిర్మాణపనులు మొదలు పెట్టడంతో పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డోన్ పట్టణానికి చెందిన విలేకరులు వడ్డే నాగరాజు,జిలాని శివానందం,శివరామయ్య ఆచారి, జగన్, విజయ్ మోహన్ నాయుడు, లక్ష్మీనారాయణ, , రాజు, సుధాకర్ అంజి, శేఖర్, ఇక్బాల్, ప్రవీణ్, విక్రమ్, ఇసాక్ మురళి,కళ్యాణ్, మురళి, మహమ్మద్, నవీన్, హుస్సేన్,శేఖర్ రెడ్డి,తారక్, అంజి,మోహన్,శ్రీను,రజాక్, నాగరాజు లు పాల్గొన్నారు.
పాత్రికేయ సోదరుల సమిష్టి కృషితో డోన్ పట్టణంలో ప్రెస్ క్లబ్ కు భూమి పూజ
RELATED ARTICLES