JEE mains session -1 ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ సుధా జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు సత్కారించిన కళాశాల ప్రిన్సిపాల్ యోగనంద రెడ్డి.
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన శ్రీ సుధా జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు విశ్వజిత్,రంగనాథ్ రెడ్డి,సాయినాథ్ రెడ్డి,ఈశ్వర్,ప్రసాద్,గౌతమ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి,ఇందు,వినోద్,కోమల శ్రీయ,మనోజ్ కుమార్,వినయ్, మురారి,నరసింహ,ముఖేష్ లు JEE mains session-1 అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు శ్రీ సుధా విద్యాసంస్థల యజమాని మరియు శ్రీ సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యోగనంద రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఈ ఫలితాల సాధనలో తోడ్పడిన అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు వారిని కళాశాల తరఫున సన్మానించినట్లు తెలిపారు.
శ్రీ సుధా జూనియర్ కళాశాల విద్యార్థులకు సత్కారం
RELATED ARTICLES