TEJA NEWS TV :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఘనంగా జరుపుకున్నారు.
మండల కేంద్రంలోని దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్,జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్,హాస్పిటల్ మాజీ కమిటీ చైర్మన్ శివకుమార్,క్లస్టర్ ఇన్చార్జులు లక్ష్మీనరసప్ప,భీమరాజు,సర్పంచ్ నారాయణప్ప,మాజీ సర్పంచులు నారాయణప్ప,సన్నమారప్ప,మహంతేష్ ,మాజీ వైస్ ఎంపీపీ రాజేంద్ర,ఎక్స్ ఎంపిటిసి నజీర్ ,క్రిష్టప్ప,భోజరాజు,నాయకులు బూదిపల్లి జయరామప్ప,రామాంజి ,గంగాధర్ ,హనుమంతరాయప్ప,బాధిపల్లప్ప ,నాగేంద్రప్ప ,బంగెప్ప,అంపెగౌడ్ ,యూనిట్ ఇన్చార్జులు జనార్దన్,మంజునాథ్,భూత్ ఇంచార్జిలు గిరీష్ ,సిటీ స్వామి ,నాగరాజు,చిత్ర శేఖర్ ,జయన్న,రమేష్ ,రామచంద్ర ,మంజునాథ,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుడిబండలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES