TEJA NEWS TV:
హొళగుంద జూనియర్ కళాశాల ఆవరణం లో SSV ఆధ్వర్యంలో
SSV షబ్బీర్ ప్రిన్సిపాల్ డేవిడ్ మాట్లాడుతూ మన సంప్రదాయం ఎప్పుడు మరవకుండా సంప్రదాయం కొనసాగాలని ఈ సంప్రదాయం రాబోయే రోజుల మన పిల్లలు కు పరిచయం చేయాలి వారు కోరారు. ముగ్గులు పోటీలో కబడ్డీ పోటీలో గెలుపు పొందిన వారికి బావుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో యువ నేత యస్ కె గిరి మాజీ ఎంపీటీసీ ఈరప్ప మల్లికార్జున శశి కుమార్ కాజన్న తదితరులు ఫల్గొన్నారు.
హొళగుంద సంక్రాంతి సందర్బంగా ముగ్గులు కబడ్డీ పోటీలు
RELATED ARTICLES