TEJA NEWS TV : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియో జకవర్గం అమరాపురం మండలం అమరాపురం గ్రామంలో సచివాలయం 1 లో మహిళా సంఘాలు IKP సీసీ సన్నప్ప గ్రామ సభలో జగనన్న ఆసరా పథకం 4 వ కింద లబ్ధి పొంది నా జాబితా లిస్ట్ సమర్పించారు ఇందులో సీ సీ సన్నప్ప,ఆనీమేటర్లు వాలెంటర్లు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు