![](https://tejanewstv.com/wp-content/uploads/2023/12/img_20231218_183911_5092659039094430721604-1024x480.jpg)
![](https://tejanewstv.com/wp-content/uploads/2023/12/img_20231218_183910_2046524265672411775718-1024x458.jpg)
![](https://tejanewstv.com/wp-content/uploads/2023/12/img_20231218_183906_4837409413950991547469-1024x602.jpg)
TEJA NEWS TV :
*శిరిడి సాయి నాధుని 7వ వార్షికోత్సవానికి హాజరైన జగన్ మోహన్ రాజు గారు….*
*పాల్గొన్న గంటా నరహరి,మేడా విజయ్ శేఖర్ రెడ్డి……*
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
*రాజంపేట పట్టణం..లో ని …*
*నేడు రాజంపేట పట్టణ శివారులోని కూచివారిపల్లె గ్రామంలోని శిరిడి సాయినాధుని దేవాలయ సన్నిధి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొని శిరిడి సాయి నాధుని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.*
*వేద పండితులు ఆశీర్వచనం అనంతరం,స్వామివారి తీర్థప్రసాదాలు అయిన స్వీకరించారు.*
*ఈకార్యక్రమంలో పలువురు నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.*