ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకి పూల మాలలు వేసి,నివాళులు అర్పించిన తంబళ్లపల్లి రమాదేవి. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ వాళ్లు పాల్గొన్నారు….
శ్రీ పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES