విద్యుత్ తీగలు తెంచిన భారీ వాహనం
డ్రైవర్ పరారీ అన్న గ్రామస్థులు.
బల్కర్ లారీ లో ఉన్న లోడ్ పై అనుమానం.
వరదయ్యపాలెం మండలం కడూరు సచివాలయ పరిధిలోని గూడలి వారి పాలెం గ్రామంలో (బల్కర్) భారీ వాహనం, గ్రామీణ ఇరుకు రోడ్లలో ప్రయాణించడం వలన విద్యుత్ తీగలు తెగిపడినవి. డ్రైవర్లు వాహనాలను వదిలి పరారీ అయినట్టు గ్రామస్తులు తెలిపారు. వాహనాలు నడిరోడ్డులో ఉండుటవలన బైకు పోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు.LMV, వెళ్ళడానికి వీలు లేదు.
విద్యుత్ అందుకున్న ఏ ఈ శివప్రసాద్, తన సిబ్బంది ని ఘటన స్థలానికి పంపి,తగు చర్యలకు ఆదేశించినట్టు తెలిపారు.రాకపోకలు స్థంభించింది.
వరదయ్యపాలెం: విద్యుత్ తీగలు తెంచిన భారీ వాహనం
RELATED ARTICLES