భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయి గూడెం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు పూజా కార్యక్రమాలు ముగించుకొని వివిధ గ్రామాలలో ప్రజలు కార్యకర్తలు నాయకులు కోలాటాలు, డాన్సులు, సంబరాలు చేస్తూ మెచ్చకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొనగల వెంకటరెడ్డి ,రసూల్, గాదె లింగయ్య, చాగంటి రాఘవులు, రామారావు, కృష్ణ, గఫర్ మియా, నాగరాజు, కోడుమూరు జనార్ధన్, గడ్డం శ్రీను, చేపల మడుగు రామరాజు, అర్జున్ సింగ్, మొదలగు నాయకుడు పాల్గొన్నారు
సీతాయి గూడెం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుకు బ్రహ్మరథం
RELATED ARTICLES