Thursday, July 3, 2025

దేవరగట్టు శ్రీ మాళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం

TEJA NEWS TV: హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు ఆదివారం సందర్బంగా దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు జయ మల్లప్ప స్వామి మల్లికార్జున స్వామిపూజలు చేశారు మహిళలు భక్తులతో దేవరగట్టు కిటకిటలడింది కుంకుమ బండారు అట్టిస్తూ పైకి ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular