ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు
హోళగుంద మండల కేంద్రంలోని మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో ఈరోజు బూత్ నంబర్ 39.40.
EBC కాలనీలో పర్యటించారు.బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి మరియు *బాబుతో మేము సైతం* కార్యక్రమం నిర్వహించడం జరిగింది.*ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ ఆదంయూనిట్ ఇంచార్జ్ తుంబలం గాదిలింగ. itdp తాలూకా కార్యదర్శి హనుమంతు ,బషీర్, యువ నాయకులు TNSF మల్లికార్జున ,తిక్కస్వామి , మొయిన్,S.తిప్పన్న. మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది*.
హోళగుంద మండల కేంద్రంలో బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి కార్యక్రమం
RELATED ARTICLES