TEJA NEWS TV :
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని ఇన్నమాల గుంట వద్ధ టమోటాలను తరలిస్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన శుక్రువారం ఉదయం చోటు చేసుకుంది. సమాఛారం అందుకున్న స్థానిక ఎస్సై నాగార్జున్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన బొలెరో వాహనాన్ని జెసిబి సాయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పక్కకు తీశారు.
చిన్నపాటి గాయాలతో డ్రైవర్ తప్పించుకోగా టమోటాలు నేలపాలు అయ్యాయి.అయితే ఈ ప్రాంతంలో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఇక్కడ వాహనదారులు జాగ్రత్తగా బండి నడపాలని పోలిసులు కోరుతున్నారు
బోల్తా పడిన బొలెరో వాహనం – డ్రైవర్ కు గాయాలు
RELATED ARTICLES