TEJA NEWS TV KADAPA :  కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్ట మండలంలో వాతావరణంలో కలిగిన  మార్పుల వల్ల చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు   విష జ్వరాలు  వ్యాపించిన గ్రామాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హేమ శ్వేత అన్నారు గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జ్వరాలు రాగానే భయాందోళన చెంది డెంగ్యూ జ్వరముగా భావించవద్దు జ్వరాలు వచ్చిన వెంటనే వైద్యశాలకు వస్తే రక్త పరీక్షలు  నిర్వహించి మెరుగైన వైద్యం సేవలు అందిస్తామని తెలిపారు.
ఒంటిమిట్ట మండలంలో జ్వరాలు ఉన్న గ్రామాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం…. డాక్టర్ హేమ శ్వేత
RELATED ARTICLES


 
                                    


