Saturday, July 5, 2025

ఇల్లందు నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విస్తృత పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విస్తృతంగా పర్యటిస్తూ కెసిఆర్ చేసిన అభివృద్ధిని నియోజకవర్గంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తదుపరి చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ గ్రామాలలో వీధి వీధిలో తిరుగుతూ ముమ్మరంగా ప్రచారము చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular