ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్విమ్మింగ్ పోటీల్లో గుడిబండ విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు A. గోవిందప్ప తెలిపారు.
అండర్ 14 బాలికల విభాగంలో PR చరిత
అండర్ 17 బాలికల విభాగంలో R దీపిక
అండర్ 14 బాలుర విభాగంలో R. గురుచరణ్
అండర్ 17 బాలుర విభాగంలో D.చేతన్
ఎంపిక అయ్యారు.
వీరిని తీర్చి దిద్దిన PD సాయికృష్ణ PET అజారుద్దీన్ లను,క్రీడాకారులను ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన గుడిబండ విద్యార్థులు
RELATED ARTICLES