హొళగుంద మండల కేంద్రంలోని
వందవాగిలి గ్రామానికి చెందిన వడ్డీ తాయప్ప సన్నాఫ్ వడ్డే ముసలప్ప గారు మరియు శ్రీ వడ్డే నాగేంద్ర సన్నాఫ్ వడ్డే ముసలప్ప ఇద్దరు అన్నదమ్ములు సర్వేనెంబర్ 162 విస్తీర్ణము 4.73 ఎకరాలు భూమిలో పూర్వకాలం నుండి ఉన్న బండి రస్తా నందు ఎవరు తిరగరాదని తెలియజేసినందువలన సుమారు 60 మంది రైతులు తాసిల్దార్ కార్యాలయం కు వచ్చి పూర్వకాలం నుండి ఉన్న అరస్థానం విడిపించాల వలసినదిగా తాసిల్దారు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాధితుడు మాట్లాడుతూ మాకు ఎన్నో ఏళ్లుగా నుండి బండి రస్తా ఉన్నది మాకు ఆ దారి తప్పితే వేరే దారి లేదు అందుకోసం మాకి ఆ రస్తాకు బండి దారి ఇప్పిస్తారని తాసిల్దార్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ దారి లేక బీడు భూములుగా వదిలే పరిస్థితి ఉన్నది కావున మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.
మాకు న్యాయం చేయండి సార్
RELATED ARTICLES