కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలం
ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండి శ్వరి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమని సర్పంచ్ కురువ చామండీశ్వరి ప్రారంభం చేశారు. సర్పంచ్ కురువ చామండి శ్వరి మాట్లాడుతూ మన యువ ముఖ్యమంత్రి జగనన్న దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయలేని విదంగా మన ముఖ్యమంత్రి జగనన్న రాష్ట్రము లో విద్య వైద్య కు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టడం పేదలు కూడా ఉచిత వైద్యా ఉచిత మందులు ఇస్తూ కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఐదు లక్షలు వరుకు ఉచిత వైద్యం చేస్తారు అన్నారు. ఈ కార్యక్రమం లో జేసీస్ మండల కన్వీనర్ మల్లికార్జున. తహసీల్దార్ ఉసెన్ సాబ్. ఎంపీడీఓ సుహాసిని.ఈఓర్డ్ చంద్ర మౌళి శ్వర గౌడ. పంచాయతీ కార్యదర్శి షాపి. యువ నేత యస్ కె గిరి.ధరగప్ప. డాక్టర్ న్యూటన్. రాధ. అంగన్వాడీ కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.
ఎల్లార్తి గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
RELATED ARTICLES