తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురం గ్రామంలో పెద్ద కాలువ నందు తెలుగుయువత, TNSF,TNTUC,ITDP,BC సెల్,SCసెల్,మైనార్టీ సెల్,ST సెల్,వాణిజ్య సెల్,సాంస్కృతిక విభాగం అలాగే తెలుగుదేశం పార్టీ ఇతర అనుబంధసంఘాల,నాయకులు,
కార్యకర్తలు,ప్రజలు అందరూ పెద్దఎత్తున జల దీక్ష కొనసాగించటం జరిగింది.కావున ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ వివిధ మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో TDP నాయకులు,కార్యకర్తలు నందమూరి అభిమానులు,TDP యూత్,కోట్ల యూత్ నాయకులు,TDP అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.


