కర్నూల్ జిల్లా ఆలూరు తాలూకు హొళగుంద మండలం నూతన కమిటి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా దుర్గాప్రసాద్, సలహాదారులు గా కన్నారావు, అధ్యక్షులుగా పంచాగుండుగ వెంకటేష్, ఉపాధ్యక్షులుగా వెంకటగిరి, కార్యదర్శిగా అబూబకర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్ ఎస్ అరుణ్ కుమార్, కోశాధికారిగా ఎస్ ఎండీ బిలాల్, కార్యవర్గ సభ్యులుగా హనుమంతు, తాహేర్, భీమేష్ నాయక్, మౌనేష్ ఆచారి, సిద్దలింగ, శేఖర్ వరాల, విరభద్రప్ప, సిద్దార్థ ఆచారిలు ఎంపికయ్యారు. చిన్నపత్రికలకు అక్రీడేషన్లు, జర్నలిస్ట్ ల సంక్షేమం ప్రధాన డిమాండ్లు పేర్కొన్నారు.
నూతన కమిటీ మెంబర్స్ హొళగుంద జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు
RELATED ARTICLES