కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలం లోని నర్సింగ్ రావు పల్లి టిఆర్ఎస్ నేతలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు మా టిఆర్ఎస్ పార్టీ పైన ఉండాలని వారు కోరారు.
మైసమ్మ దేవుని దగ్గర మొక్కలు చెల్లించుకున్న బీఆర్ఎస్ నాయకులు
RELATED ARTICLES



