

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో వినాయకునికి శీను పంతులు ఆధ్వర్యంలో చెరువు చైర్మన్ సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ….. వినాయకునికి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలకు చల్లగా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు పల్లి శివ పార్వతి గణేష్ మండలి సభ్యులు హనుమాన్లు, ప్రశాంత్, నితీష్, రాజు, చింటూ, మల్లేష్, లింగం, సాయి, రామకృష్ణ, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.