TEJA NEWS TV:
జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు గారిని ఈసైకో జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి 14రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని.
ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ పోలీస్ సిబ్బంది హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు.
ఆలూరు పట్టణంలో యువనేత గౌ.రఘుప్రసాద్ రెడ్డిగారి ఆధ్వర్యంలో రెండవ రోజు కూడా దీక్షా కార్యక్రమం
నిర్వహించటం జరిగింది.
ఈకార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,తెలుగుయువత, Itdp,Tnsf,Tntuc,నాయకులు నందమూరి,అభిమానులు,
TDP యూత్,కోట్ల యూత్ నాయకులు,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున హాజరుకావడం జరిగింది.

