TEJA NEWS TV : నిజం సార్ ప్రాజెక్టు నాలుగు వరద గేట్లు ద్వారా మంగళవారం 29800 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదరావడంతో 30 వేల క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్ట్ అధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1404.50 అడుగులు ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో 17.079 నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు.
నిజాంసాగర్ నాలుగు వరద గేట్లు ద్వారా నీటి విడుదల
RELATED ARTICLES