TEJA NEWS TV: కర్నూలు జిల్లా హొళగుంద మండలం కేంద్రంలోని నెరణికి తాండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ , శిఖర , ద్వజ, ప్రతిష్ఠ మహోత్సవా కార్యక్రమానికి ఎల్లార్తి ప్రజా సేవకుడు మల్లికార్జున వారి సోదరుడు యువ నాయకుడు లక్ష్మీకాంత్ గారిని ఆహ్వానించడం జరిగింది.. గ్రామ పెద్దలు రామ్ నాయక్ , గేమే నాయక్, రవి నాయక్ , మరియు గ్రామ పెద్దలు శాలువా తో సన్మానించారు.. నెరణికి తాండ గ్రామ పెద్దలు ఆహ్వాన మేరకు ప్రజా సేవకుడు మల్లికార్జున వారి సోదరుడు యువ నాయకుడు లక్ష్మీకాంత్ విగ్రహ ప్రతిష్ట మహోత్స కార్యక్రమానికి వచ్చినందుకు తాండ గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.

