జూనియర్ కళాశాల ఏర్పాటుకై జూనియర్ కళాశాల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు బీబిపేటలో జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించి తరగతులు ప్రారంభించాలని మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో జూనియర్ కళాశాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులకు భవిష్యత్తుకు జూనియర్ కళాశాల దారిద్వీపమై వెలుగొందెల చర్యలు చేపట్టాలని కాగడాల ర్యాలీని చెప్పడం జరిగింది.
బీబిపేటలో జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించి తరగతులు ప్రారంబించాలి
RELATED ARTICLES



