

TEJA NEWS TV: ఎల్లర్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం లో తహసీల్దార్ హుసేన్ సాబ్ EOR PD చంద్ర మౌళి శ్వర గౌడ్ యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ పేదవాళ్ళు పేద లబ్ధిదారులు ఎవరు కూడా ఏ పథకం దూరం కాకూడదు అనే ఉద్దేశం తో మన యువ ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమం నికి మంచి సంకల్పం తో శ్రీకారం చుట్టారు పథకాలు అర్వాహులు ఉంటే గ్రామ సచివాలయం లో అప్లే చేసుకోవచ్చు మన యువ ముఖ్యమంత్రి జగనన్న అధికారం లోవచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రము లో ప్రజలకు 99.5శాతం మంది ప్రజలకు పథకాలు అందిన్నాయి మిగిలిన 5శాతం మంది ప్రజలు కూడా అందాలి అనే ఉద్దేశం తో దేశ చరిత్ర లో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనులు మన ముఖ్యమంత్రి జగనన్న చేసి ఇతర రాష్ట్రాలు కు ఆదర్శగాఉన్నారు లబ్ధిదారులు తహసీల్దార్ హుసేన్ సాబ్ అడంగల్ క్యాస్ట్ ఫ్యామిలీ సర్టిఫికెట్ అందజేశారు ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి గ్రామ రెవిన్యూ అధికారి ప్రహ్లాద సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు ఫల్గొన్నారు