Teja News TV:
ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో యస్సి కాలనిలో కొత్త త్రాగు నీరు పైపులైను ఏర్పాటు యువ నేతలు దరగప్ప యస్ కె గిరి మాట్లాడుతూ
ఎస్సీ కాలనీలో కొత్త పైపు లైను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఉండే పైపులైను చిన్న పైపులైను కావడం వల్ల నీటి సరఫరా సరిగ్గా కావడం లేదని వెంటనే సర్పంచ్ దృష్టికి తీసు వెళ్లిగా సర్పంచ్ చాముండేశ్వరి వెంటనే స్పందించి హా ఏరియా ను తనిఖీ చేసి వెంటనే చిన్న పైపులైను తీసివేసి పెద్ద పైపులైన్ వేయడం జరిగింది. ఎస్సీ కాలనీవాసులు కురువ చాముండేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. యువ నేతలు దరగప్ప ఎస్కే గిరి ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో వెంకొబా. యల్లప్ప. మహంతేష్
శేషి. లసుమన్న. శంక్రప్ప. తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కాలనీలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు
RELATED ARTICLES