TEJA NEWS TV
బీబీపెట్ మండలంలోని యాడారం గ్రామం లో
ప్రతి బూతు లో ప్రతీ ఇంటికి వెళ్ళి డోర్ స్టిక్కర్ అతికించి , పాంప్లేంట్ ఇచ్చి శ్రీ నరేంద్ర మోడీ గారూ 9 సంవత్సరాలలో చేసిన విజయాలు సేవలు, అభివృద్ధి గురుంచి వివరించడం జరిగింది… బూతు నెంబర్ 60, 62 లో కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు పిడుగు శ్రీను బట్టు భరత్ రాజ్ లక్కర్స్ మహేందర్ వర్మ కుమ్మరి ప్రవీణ్ అందే శీను కుమ్మరి యాదగిరి పిడుగు కిషోర్ అందె మధు తదితరులు పాల్గొనడం
ఇంటింటికి బిజెపి కార్యక్రమం
RELATED ARTICLES



