

TEJA NEWS TV: ఈ రోజు మండల ప్రజా పరిషత్ లో రేపటి నుండి జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల గురించి ఎంపీపీ బలమని జిల్ల పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది 02-06-2023 నుండి 22-06-2023నాడు ముగుస్తాయి కావున సర్పంచ్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు పాలు శాఖల అధికారులు అందరు కలిసి 21 రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధికారి పూర్ణ చందర్ గారు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారు ఎంపీపీ బలమని డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాల వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వైస్ ఎంపిపి రవీందర్ రెడ్డి తాసిల్దార్ నర్సింలు మండల రైతు సమితి అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్ అన్ని గ్రామల సర్పంచులు ఎంపీటీసీలు సెక్రటరీలు ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు జనగామ సర్పంచ్ పాత రాజు యాడారం ఎంపీటీసీ లక్కాస్ రవి తదితరులు పాల్గొన్నారు



