
TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ మండల కేంద్రంలో పోచమ్మ గుడి ప్రతిష్ట కార్యం లో పోచమ్మ నల్ల పోచమ్మ మల్లికార్జున స్వామి నాయకమ్మ విగ్రహ ప్రతిష్ట గదాస్తంభ ప్రతిష్టాపన అందులో భాగంగా విగ్రహాల ఊరేగింపు జలసి పాపం దానిని వాసం పండితుల యాగశాల ఉమా యజ్ఞల వంటి చూడముచ్చటగా జరుగుతున్నాయి అన్నారు ఈ కార్యక్రమాల్లో మున్నూరు కాపు సదర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ ఎంపిటిసి పల్లవి భూమేష్ మాజీ సర్పంచ్ గాడి లింగం దేవుని పల్లె శీను దుంప నర్సింలు నెంబర్ గంగాధర్ సుతారి రమేష్ తోట రమేష్ నెంబర్ స్వామి దొంతుల శీను మాట్లాడుతూ ఈ పండుగను విజయవంతం తదితరులు పాల్గొన్నారు