Sunday, January 11, 2026

బీబీపేట్ : నూతనంగా ఎన్నుకోబడిన సిడిసి చైర్మన్ ఐరన్ నరసయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు

TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్ యాడారం లో నూతనంగా ఎన్నుకోబడిన సిడిసి చైర్మన్ ఐరన్ నరసయ్యని మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్ గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమంలో ఏం సి డైరెక్టర్ గోబ్బూరు బాపురెడ్డి రైతుబంధు సమితి కన్వీనర్ మండల వెంకటేశం రాజలింగ గౌడ్ సిద్దా గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అటికము సిద్దా గౌడ్ కాషా గౌడ్ కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular