TEJA NEWS TV :బిబిపేట్ హై స్కూల్ బాల ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ తన సొంత ఖర్చుతో హామీ ఇవ్వడం జరిగింది డాక్టర్ పెరమండ్లు గౌడ్ గారు ఇందులో భాగంగా వారి కుటుంబ సభ్యులు మరియు హనుమాన్ మాలధారణ సభ్యులు పాల్గొనడం జరిగింది హనుమాన్ భక్తి మండలి వారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లు బిబిపేట హనుమాన్ మాల ధారణ సభ్యులు జై హనుమాన్ జై శ్రీరామ్..
బిబిపేట్: హై స్కూల్ బాల ఆంజనేయ స్వామి గుడి వద్ద మోటార్ తన సొంత ఖర్చుతో హామీ ఇచ్చిన డాక్టర్ పెరమండ్లు గౌడ్
RELATED ARTICLES