TEJA NEWS TV:
హొళగుంద మండలంలోని సోమవారం సాయంత్రం నుండి ఈదురు గాలులు విపరీతంగా వీచడంతో 33/11kv సబ్ స్టేషన్ పరిధిలోని గంటల తరబడిగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.హొళగుంద మండలంలో మరియు గ్రామాల్లో సమ్మత్ గేరి. సులువాయి. గ్రామాల మధ్యలో విద్యుత్ స్తంభాలు గాలులకు కూలి పడ్డాయని ఏ ఈ ఓబులమ్మ మాట్లాడుతూ వెంటనే సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేస్తానని వారు తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ మెయిన్ లైన్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయడానికి అంతరాయం ఏర్పడింది. కావున ప్రజలు సమస్యను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ వారికి సహకరించాలని మనవి. చలవాది రంగమ్మ తనయుడు పంపపతి. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ వారు తెలిపారు.
హొళగుంద ఈదురు గాలులకు కూలిన స్తంభాలు.. విద్యుత్ అంతరాయం
RELATED ARTICLES