TEJA NEWS TV Allagadda Reporter (Sreedhar) :
ఈరోజు ఆళ్లగడ్డ కాశింతల శైవ క్షేత్రంలో నందీశ్వరుడి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఆంధ్రప్రదేశ్ విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ..శ్రీమతి గంగుల ఇందిరా ప్రభాకర్ రెడ్డి ..
ఈ విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆళ్లగడ్డ టౌన్ కన్వీనర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి , ఆళ్ళగడ్డ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపవరం నర్సింహా రెడ్డి ,కోట కందుకూరు వైఎస్సార్సీపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి ,వైఎస్సార్సీపీ నాయకులు గాజుల సుధాకర్ పాల్గొన్నారు.