

TEJA NEWS TV :ఆలూరు పట్టణం సమీపంలో ఉన్న బెళ్ళగుండ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు రామాజమ్మ కుమార్తె *వివాహ మహోత్సవము* కార్యక్రమాలలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు మరియు మంత్రి సతీమణి గుమ్మనూరు రేణుకమ్మ,గుమ్మనూరు ఉమ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
ఈ రోజు ఉదయం ఆలూరు మండలం,హాత్తిబేళగల్ గ్రామంలో RM డాక్టర్ మల్లికార్జున తమ్ముడు *వివాహ మహోత్సవము* కార్యక్రమాలలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు.వైస్సార్సీపీ నాయకులు డేగులపాడు ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
ఈ రోజు ఉదయం హోళగుంద మండలం,నేరిణకి గ్రామంలో సర్పంచ్ తమ్ముడు *వివాహ మహోత్సవము* కార్యక్రమాలలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు.వైస్సార్సీపీ నాయకులు డేగులపాడు ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
*పలు నూతన గృహ ప్రవేశాలకు హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు…*
ఈ రోజు ఉదయం హోళగుంద మండలం,నేరిణి కి గ్రామంలో ఉప సర్పంచ్ మల్లికార్జున రవి, వైస్సార్సీపీ నాయకులు వీర నాగప్ప వారి *నూతన గృహ ప్రవేశాలకు హాజరైన* రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు *గుమ్మనూరు శ్రీనివాసులు, మరియు వైస్సార్సీపీ నాయకులు డేగులపాడు ప్రకాష్ రెడ్డి, ఆ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు..