TEJA NEWS TV :హొళగుంద మండలంలోని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సులవాయి. బిజీ హళ్లి. వందవాగిలి. హేబ్బటం. గ్రామాల్లో పర్యటించి ల్యాండ్ కన్వరిషన్ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా హేబ్బటం గ్రామాల్లో సచివాలయం ను తనిఖీ చేశారు.అదేవిధంగా స్థలాన్ని గుర్తించి గృహ నిర్మాణాల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దాసా నాయక్. తాసిల్దార్ హుస్సేన్ సాహెబ్. ఆర్ ఐ దినేష్ కుమార్. హౌసింగ్ డిఇ ఆదినారాయణ. సచివాలయ సిబ్బంది.తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద మండలం లో పర్యటించిన సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
RELATED ARTICLES