TEJA NEWS TV :
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో కల్తీకల్లు పై దాడులు నిర్వహించి 500 లీటర్లను కల్తీకల్లు ను ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ కల్లుకుంట గ్రామాన్ని చెందిన ఎరిగేరి రాముడు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అంతేకాకుండా మండలంలో ఎవరైనా గాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించలేదన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శరణప్ప. జయరాముడు పాల్గొన్నారు
పెద్దకడబూరు: కల్తీ కల్లు పై మెరుపు దాడులు నిర్వహించిన ఎస్సై శ్రీనివాసులు
RELATED ARTICLES