TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
*_ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలో స్ధానిక బస్టాండ్ నందు ఈ.బి.సి సీపీఐ కాలనీలో మే డే సదర్భంగా AITUC జెండాను సీపీఐ మండల సహాయ కార్యదర్శులు పెద్దహ్యట మరెప్ప రంగన్న జెండాను ఎగురవేసి మే డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది_*
*_ఈ కార్యక్రమంలో AISF జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ CPI AITUC నాయకులు కార్మికులు రైతు సంఘం నాయకుడు మౌలా సాబ్ మస్తాన్ నూరుల్లా భాష సలాం సాబ్ రాజా గౌడ మల్లయ్య నాగరాజు యూసుఫ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు_*
CPI—AITUC ఆధ్వర్యంలో 137వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది_
RELATED ARTICLES