TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ పండుగ
స్థానికి హోలాగుంద బస్టాండ్ లోని సీఐటీయూ మండల కార్యదర్శ నాగరాజు అధ్యక్షనముఖ్య అతిథిగాలు సీపీఎం మండల కార్యదర్శి వెంకటేష్.VRA సంఘం మండల అధ్యక్షులు మల్లయ్య.సీపీఎం పార్టీ
సీనియర్ నాయకులు కట్టప్ప చేతుల మీదగా సీఐటీయూ జెండాను ఆవిష్కరించడం జరిగింది
బానిస బతుకులకు చరమగీత పాడిన రోజు హక్కుల్ని పోరాట ద్వారా దక్కుతయిని చాటిన రోజు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం తొక్కిన రోజు రక్తాన్ని చిందించి ఎనిమిది గంటల పని హక్కు సాధించుకున్న రోజు మే డే
మే డే కార్మికుల కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు