TEJA NEWS TV :
హొళగుంద మండలంలోని ఎస్సీ కాలనీ నందు నెలకొన్న రస్తా సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ దళిత నాయకులు మండల తాసిల్దార్ హుస్సేన్ సాహెబ్ కు వినత పత్రం అందజేశారు. తాసిల్దార్ తో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పంచ గుండిగే వెంకటేష్ మాట్లాడుతూ. గత కొద్ది కాలంగా ఎస్సీ కాలనీలో రాస్తాను ఒక వ్యక్తి ఆశ్రమించుకొని రస్తాకు పట్టా ఉందని తన సొంత స్థలమని చెప్పి ఎస్సీ కాలనీ నుండి దేవదాసి కాలినికి వెళ్లే రాస్తాకు అడ్డంగా కంచ వేశారని. తాసిల్దార్ తెలియజేయడం జరిగింది అంతేకాక ఎస్సీ కాలిని నుండి దేవదాసి వెళ్లే రాస్తా మూసివేయడం దారిద్రమైన పరిస్థితి అయితే 100 ఇల్లుకు ఉన్నాయి. అయితే ఆరిపోయే దీపాలగా బతుకుతున్న వారికి మరింత అవమానపరిచేలా వ్యవహరించడం తగదని అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్న లని అంతేకాక దారి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా స్పందించి వెంటనే కంచె తీపించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు తాసిల్దార్ కు తెలియజేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు వార్డు నెంబర్ వీరేష్.. సినిమా మంగన్న. దళిత నాయకుడు దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.