

TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
హొళగుంద మండలంలోని జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్నే కార్యక్రమం
మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జన రంజిక పాలన అవినీతి రహిత పాలన గురించి సర్పంచ్ తనయుడు పంపాపతి. మరియు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ షఫీ.10.వార్డ్ మరియు 7వార్డ్ వారు ప్రజలకు వివరిస్తూ జగనన్న చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఇంటింటా తిరిగి స్టిక్కర్లు అతికిస్తూ మరియు ప్రభుత్వం నుండి సంక్షేమాలు పథకాలను గురించి ప్రజలకు తెలియజేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మన జగనన్న చేపట్టిన గడప గడప కార్యక్రమం భాగంగా ఇంటింటా తిరిగి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి సంక్షేమాలు గురించి ప్రజలకు తెలియజేషారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నవారు. వైఎస్ఆర్సిపి నాయకులు మల్లికార్జున.తోక వెంకటేష్. పాలక్షి. గోవిందు. తదితరులు పాల్గొన్నారు.