TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
ఈ రోజు హోలగుంద నూతన సబ్ ఇనస్పెక్టర్.Si.v. శ్రీనివాసులు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియజేశారు.కర్నూలు జిల్లా నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ బెస్త గోవిందరాజులు,, లీగల్ సెక్రిటరి శరణప్ప,, వెల్ఫేర్ సెక్రిటరీ సిద్దప్ప.ఆదోని డివిజన్ ప్రసిడెంట్ వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద ఎస్సై వి. శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా నేషనల్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ బెస్త గోవిందరాజులు
RELATED ARTICLES