TEJA NEWS TV : హొళగుంద నూతన ఎస్సై శ్రీనివాసులు కలిసిన పంచాయితీ సర్పంచ్ తనయుడు పంపాపతి. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్.
ముందుగా శాలువా వేసి పూలమాలతో సత్కరించి మర్యాద పూర్వకంగా ఎస్ఐ v.శ్రీనివాసులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ మీనాక్షి భర్త దొడ్డ బసప్ప. గడిగే బసవ.పాల్గొన్నారు
హొళగుంద నూతన ఎస్సై శ్రీనివాసులు కలిసిన పంచాయితీ సర్పంచ్ తనయుడు పంపాపతి
RELATED ARTICLES