TEJA NEWS TV Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీ మసీదులో ఐ.కె.ఆర్ ట్రస్ట్ ద్వారా పి చింతకుంట వైఎస్ఆర్సిపి నాయకుడు ఇంజేటి నాగిరెడ్డి, వారి సతీమణి సిరి చందన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 1200 వందల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను మాజీ ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గంగుల ఇందిరా రెడ్డి గారి చేతుల మీదుగా ముస్లిం కుటుంబాలకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆజాద్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి, చంద్రమౌలేశ్వర రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఆళ్లగడ్డ: 1200 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణి
RELATED ARTICLES