


TEJA NEWS TV :ఈరోజు మేజర్ గ్రామపంచాయతీ హొళగుంద మండలంలోని చలవాది రంగమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఈర్ల కట్ట దగ్గర బోరింగ్ పంపు రిపేరీ మరుమత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ భాగంగా పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు చేత ఉదయము 6 గంటల నుండి మధ్యాహ్నము ఒంటిగంట వరకు పారిశుద్ధ కార్మికుల నుంచి పని చేయించి పారిశుద్ధ్య కార్మికులు తో దగ్గరే ఉండి పనిచేస్తున్న సర్పంచ్ చలవాది రంగమ్మ తనయుడు పంపపతి పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ దగ్గర ఉండి పని చేస్తున్నామని తెలిపారు. పంచాయతీ సిబ్బంది ఉన్నారు.