TEJA NEWS TV : ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో.
*గౌ.శ్రీ.నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర* ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే..
ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని వలగొండ క్రాస్ మెయిన్ రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ అసమర్థ పాలనపై ఫైర్ అయిన శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారుమాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ పాలనకు ప్రజలు స్వస్తి పలికి చమరగీతం పడటానికి రెడీగా ఉన్నరన్నారు.
ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్రమంత్రి వర్యులు గౌ.శ్రీకోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అలాగే *”రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యూత్ ఐకాన్ గౌ.శ్రీకోట్ల రాఘవేంద్ర రెడ్డి గారు”* జిల్లా,రాష్ట్ర ఇతర TDP ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అలాగే ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి, తాలూకా స్థాయి,మండల స్థాయి Sc సెల్,Bc సెల్ నాయకులు అలాగే మండల TDP యూత్ లీడర్స్ Tntuc, ITDP,Tnsf యూత్, నందమూరి అభిమానులు,కోట్ల అభిమానులు,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
యువగళం పాదయాత్ర బహిరంగ సభలో జగన్ పై ఫైర్ అయిన ఫైర్ బ్రాండ్-కోట్ల
RELATED ARTICLES